హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిడ్జి వద్ద పొంచి ఉన్న ప్రమాదం

SKLM: ఆర్నబ్‌ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మందస-హరిపురం మార్గంలోని డబారు బ్రిడ్జి సమీపంలో రహదారి దెబ్బతింది. బ్రిడ్జి పక్కన నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు స్కిడ్‌ అయ్యే ప్రమాదం ఉందని జనసేన నాయకులు తెలిపారు. గురువారం సంతోష్‌ కుమార్‌ పండా, సవర శివ, బతకల భాస్కరరావు పరిస్థితిని పరిశీలించి, తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరారు.