MDCL: బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఎస్ఎంఆర్ వినయ్ క్యాపిటల్ వద్ద తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సు ఢీ.. బాలిక మృతి


