కోనసీమ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలకు శుక్రవారం కాంపెన్సేటరీ సెలవు ప్రకటించినట్లు డీఈవో మహబూబ్ బాషా తెలిపారు. ఆదేశాలను ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల హెచ్ఎంలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు: DEO


