PDPL: పాలకుర్తి మండల ప్రజా పరిషత్ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యతతో చేపట్టి, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
ఎంపీపీ సమావేశంలో ఎమ్మెల్యే


