హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.14,846 కోట్లతో రుణ ప్రణాళిక ఆవిష్కరణ

KNR: రుణ లక్ష్యాలను వందశాతం సాధించేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ డీ.శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం DCC, DLRC సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులకు రుణాలు అందించాలని, పెండింగ్‌ ప్రతిపాదనలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం 2026-27కి రూ.14,846 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.