JGL: పనికిరాని వ్యర్థాలను విలువైన ముడిసరుకులుగా మార్చుకోవచ్చని స్వచ్ఛతా హీ సేవా జిల్లా కోఆర్డినేటర్ హరిణి, కల్లూరు సర్పంచ్ చిట్నేని లతారమేష్ అన్నారు. కల్లూరు శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యర్థాల వేరు చేయడం, పునర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
'వేస్ట్ టు వెల్త్'పై విద్యార్థులకు అవగాహన


