KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ను జొన్నలగడ్డ రవికుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలేరు రైతుల పంటలను కాపాడేందుకు పాత కాల్వకు నీటిని విడుదల చేయడంతో పాటు, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా కూసుమంచి గ్రామాల చెరువులకు నీటిని విడుదల చేసి రక్షించినందుకు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ
రైతుల పక్షాన మంత్రికి కృతజ్ఞతలు


