హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మండలంలో వర్షం

SDPT: బెజ్జంకి మండలంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా సాయంత్రం వర్షం పడటంతో రోడ్లపై నీరు చేరింది. మండలంలోని పలు చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. మరికొంత వర్షం కురిస్తే చెరువులు, కుంటలు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.