KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సమీక్షించారు. జలాశయాల నీటిమట్టాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితిని తెలుసుకున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాల అవకాశం ఉన్నందున వాగులు, వంకలపై నిఘా ఉంచి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
భారీ వర్షాలతో కలెక్టర్లకు మంత్రి ఆదేశం


