PLD: నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో వినాయక నిమజ్జన స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులతో కలిసి నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాష్‌నగర్‌లో వినాయక నిమజ్జనోత్సవం


