హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాప్‌ దాడి కేసులో రౌడీషీట్‌కు బ్రేక్

NTR: విజయవాడలో శాప్‌ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులపై రౌడీషీట్‌ తెరవాలన్న నిర్ణయాన్ని ఉన్నతాధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రౌడీషీట్‌ ప్రక్రియను నిలిపివేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం రౌడీషీట్‌ ప్రక్రియ నిలిచిపోయింది.