హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాం'

SKLM: తీరం దాటిన తుఫాను వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులను జిల్లా యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తుఫాను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కళింగపట్నం వద్ద తీరం దాటిందని, నష్ట నివారణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.