KDP: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గండికోట జలాశయంలో నీటి నిల్వ పెరిగింది. గురువారం సాయంత్రానికి జలాశయంలో 17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. అవుకు రిజర్వాయర్ నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా టన్నెల్‌లో 2,500 క్యూసెక్కుల కృష్ణా జలాలు గండికోట జలాశయంలోకి వచ్చి చేరుతున్నట్లు ఈఈ వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'గండికోట జలాశయంలో 17 టీఎంసీల నీరు'


