BDK: ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడు పల్లపు రఘుకు చెందిన రెండు కార్లు, ఓ మోటార్‌సైకిల్, భార్య బ్యాంక్ ఖాతాను గురువారం పోలీసులు జప్తు చేశారు. ఆస్తుల విలువ మొత్తం రూ.21,15,907గా ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులపై ఆర్థిక దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
తెలంగాణ
గంజాయి కేసులో రూ.21.15 లక్షల ఆస్తుల జప్తు


