RR: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుద్ధ భవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మధు గౌడ్ యాష్కీ ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శారదను శాలువాతో సత్కరించి అభినందించారు. మహిళల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు శారద కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా శారద


