NZB: ఎడపల్లి(M) పోచారంలోని విపాసన ధ్యాన కేంద్రంలో చికిత్స కోసం చేరిన డోంగ్రే అశోక్(55) మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అశోక్‌ను ఈ నెల 16న కుటుంబ సభ్యులు ధ్యాన కేంద్రంలో చేర్పించారు. గురువారం మధ్యాహ్నం గది నుంచి బయటకు రాకపోవడంతో పరిశీలించగా ఉరేసుకొని ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
ధ్యాన కేంద్రంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య


