SRD: సదాశివపేట ఊబ చెరువులో జరగనున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. భద్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి


