MNCL: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మంచిర్యాల జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఆవునూరి రమేష్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచన మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కార్పోరేటర్ హరికృష్ణకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా రమేష్


