హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామీణ రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు'

VKB: గ్రామాల్లో అంతర్గత రహదారులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యేక చొరవతో భారీగా నిధులు సమకూరుతున్నాయని, వాటితో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.