SRD: పట్టణంలో ఈనెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఫల పరిశోధన కేంద్రం ముందు ఉన్న ఆయన విగ్రహానికి ఉదయం 11 గంటలకు పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఈ27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి


