హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయానికి నూతన పాలకమండలి ఏర్పాటు

NGKL: అమ్రాబాద్ మండలం రాయలగండిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి నూతన పాలకమండలిని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆమోదంతో ఏర్పాటు చేశారు. పాలకమండలి ఛైర్మన్‌గా ఎడ్ల ఆనంద్ నియమితులయ్యారు. నూతన ఛైర్మన్‌, సభ్యులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు.