హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై శిక్షణ

GDWL: వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా అలంపూర్ సర్పంచులు, కార్యదర్శులు, అధికారులకు IDOCలో శిక్షణ ఇచ్చారు. గ్రామ వనరులపై మ్యాపుల ద్వారా అవగాహన కల్పించారు. చెక్‌డ్యామ్‌లు, ఫార్మ్‌పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంపై శిక్షకులు వివరించారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఆర్డీవో ముషాహిదా బేగం పాల్గొన్నారు.