హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్పల్లి డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

NZB: ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. జ్యోతి గురువారం ప్రకటించారు. స్థానిక విద్యార్థులు సెప్టెంబర్ 25న అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. నాన్-లోకల్ విద్యార్థులు 28, 29 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.