KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీఎస్సీ, బీకాం మొదటి సంవత్సరం కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


