సత్యసాయి: కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. 70 రోజులకు గానూ రూ. 1,30,72,622 నగదు ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే, 48 అమెరికా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 200 అంగోలా క్వాంజా, 5 నేపాల్ రూపాయలు, 10 గ్రాముల బంగారం, 225 గ్రాముల వెండి లభించినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
హుండీ ఆదాయం రూ.1.30కోట్లు


