WNP: మదనాపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒంటరి మహిళలు, వికలాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శారద రామకృష్ణ ప్రభుత్వ అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల జనరల్ సెక్రటరీ చుక్క మహేష్, సెక్రటరీ రావుఫ్, రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కోటేష్, మేదరి రాజశేఖర్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఒంటరి మహిళలు, వికలాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్


