SRCL: గ్రామ అవసరాలు, వనరులు, లోటుపాట్లను గుర్తించి జీపీల వారీగా సమగ్ర వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు (VGPP) రూపొందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. నీటి భద్రత, చెరువుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్, మౌలిక వసతులు, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
'గ్రామాల అభివృద్ధికై కలెక్టర్ కీలక ఆదేశం'


