TPT: జిల్లాలోని స్విమ్స్‌లో గురువారం రాష్ట్రస్థాయి పీజీ క్విజ్ పోటీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు స్విమ్స్ డీన్ డా. అలోక్ సచన్ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను, పోటీతత్వాన్ని ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
స్విమ్స్‌లో రాష్ట్రస్థాయి పీజీ క్విజ్


