హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్ రద్దుకు డిమాండ్

RR: కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు గీతారాణి డిప్యూటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఆమెను డిప్యూటేషన్‌పై పంపితే విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.