హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలోని సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల జిల్లా కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.