MNCL: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు దసరా పండుగ లోపు 2,547 ఇందిరమ్మ ఇళ్లు తప్పనిసరిగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'దసరా లోపు ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి'


