VZM: గంజాయి నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ గాబు దుర్గారావు(37)పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. నిందితునిపై పలు కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయని, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి నిందితునిపై పీడీ యాక్ట్


