SRD: విద్యార్థుల్లో ప్రేరణ తెచ్చేందుకే వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు యోగి గణేష్ బాధ్యులు కంగ్టి MEO సంతోష్ తెలిపారు. గురువారం యోగి యూత్ ఆధ్వర్యంలో కంగ్టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తిని పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ
VIDEO: వివిధ కార్యక్రమాలతో విద్యార్థుల్లో ప్రేరణ


