హైదరాబాద్: 28°C
తెలంగాణ

RRR భూములను జాయింట్ సర్వే నిర్వహించాలి: కలెక్టర్

MDK: జిల్లాలో త్రిపుల్ ఆర్ భూములను పకడ్బందీగా జాయింట్ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో DRO, RDO, AD సర్వే, తహసీల్దార్లతో సమీక్షించారు. త్రిపుల్ ఆర్ సంబంధించిన భూములను ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు కలసి జాయింట్ సర్వే నిర్వహించాలని, రెవెన్యూ, ఫారెస్ట్ బౌండరీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.