హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండచరియలను తొలగించిన సర్పంచ్

NGKL: అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ శివారులో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రధాన రహదారిపై కొండచరియాలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం స్పందించిన గ్రామ సర్పంచ్ మల్లేష్ జేసీబీతో రాళ్లను తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు.