NLG: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే విద్యుత్ కోతలు సృష్టిస్తూ తెలంగాణను మళ్లీ చీకట్లోకి నెడుతోందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. దామరచర్ల ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మన బొగ్గును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు అమ్ముకుంటూ సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.
తెలంగాణ
40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగింది?


