హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టులకు వృత్తి నైపుణ్య శిక్షణ

KMR: బాన్సువాడలోని SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగుల్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను కలిసి శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు.