BPT: APSSDC, జిల్లా ఉపాధి కార్యాలయం, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. 20 బహుళ జాతి కంపెనీలు పాల్గొన్న ఈ డ్రైవ్‌కు 263 మంది అభ్యర్థులు హాజరుకాగా, 116 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల జాబ్ మేళాలో 116 మందికి ఉద్యోగాలు


