హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

MDK: కొంటూర్‌ చెరువు వద్ద గణేష్‌ నిమజ్జనాల నేపథ్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. నిమజ్జన ప్రాంతం, శోభాయాత్ర మార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడింగ్‌, లైటింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.