MBNR: హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని మహబూబ్ నగర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనందరావు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడికి నిరసనగా గురువారం విధులను బహిష్కరించి కోర్టు బయట నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్ని చట్టాలు వచ్చినా న్యాయవాదులపై దాడులు ఆగడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
'పోలీసులను సస్పెండ్ చేయాలి'


