MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన శ్రీరామోజ్ శ్రీనివాస్- మాధవి దంపతుల కుమారుడు డాక్టర్ శ్రీరామోజ్ అభిరామ్ NEET-PG ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 2996వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటారు. అభిరామ్ వైద్య విద్యలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన డాక్టర్ అభిరామ్


