అనంతపురం జేఎన్టీయూలో అక్టోబర్ 23న CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026 రీజినల్ కాన్ఫరెన్స్ జరగనుంది. దీనికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. డెలిగేట్ల వసతి, భోజనం, భద్రత, ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో పైలాన్ ఆవిష్కరణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు పక్కా ఏర్పాట్లు: కలెక్టర్


