హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షంలోనూ మంత్రి క్షేత్రస్థాయి పర్యటన

E.G: భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. బస్టాండ్, తిమ్మరాజుపాలెం కల్వర్టు, కోటసత్తెమ్మ గుడి రోడ్డు, కంసాలిపాలెం ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.