MBNR: విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎంతో క్వాలిటీతో కూడిన మెటీరియల్ పంపిణీ చేస్తున్నమన్నారు.
తెలంగాణ
స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కలెక్టర్


