హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ. 25వేల జీతం.. మడకశిరలో జాబ్ మేళా

సత్యసాయి: మడకశిరలోని SYTR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 29న APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు వేతనం లభిస్తుందని అధికారులు తెలిపారు.