NDL: గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ గ్రామానికి చెందిన గుద్దేటి మురళి అనే రైతు అరటి పంట నేలకు పడిపోయింది. రైతు మాట్లాడుతూ.. రెండు ఎకరాల్లో సుమారు 1500 అరటి చెట్లు నాటానని అయితే, వర్షాలకు సుమారు 900 చెట్లు నేలకు వరిగి పోయాయని అన్నారు. సుమారు.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అరటి పంటనష్టం.. ఆదుకోవాలని రైతు ఆవేదన


