GDWL: గద్వాల మండలం జమ్మిచేడ్ గ్రామంలో నేడు విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిమోజి మనవరాలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న TGSGDCFL ఛైర్మన్ సరితమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని చిన్నారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ
చిన్నారికి నివాళులర్పించిన ఛైర్మన్


