హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిల్లల రక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: కమిషన్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు, చల్లా మధుసూదన్ రావు వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.