హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా నదికి వరద హెచ్చరిక.. 'అప్రమత్తంగా ఉండాలి'

GNTR: ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిందని కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ తెలిపారు. గురువారం రాత్రి గేట్లు తెరిచి 10 వేల క్యూసెక్కుల మిగులు నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేసే అవకాశం ఉందన్నారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహాలను దాటవద్దన్నారు.