NLG: డిండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన 70వ దేవరకొండ నియోజకవర్గ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) టోర్నమెంట్ – సెలెక్షన్స్ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఈ పోటీలు సెప్టెంబర్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
70వ SGF పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే


